April 10, 2026
Explore
హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌..

హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌..

April 10, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ హైదరాబాద్‌

సిటీలోని రౌడీషీటర్లను డ్రగ్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు..

హైదరాబాద్‌లో 1300 మంది రౌడీషీటర్లను గుర్తించిన పోలీసులు.. 250 మందికి డ్రగ్స్‌ పరీక్షలు, 190 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్‌ పాజిటివ్..

ఎక్కువగా గంజాయికి అలవాటు పడ్డ రౌడీషీటర్లు.. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై ఆరా

Tags: Hyderabad Police’s Key Operation