April 10, 2026
Explore
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

April 10, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ పేరును త్వరలో అధికారంగా ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

యూపీఎస్సీ నుండి తెలంగాణ రాష్ర్టానికి సీవీ ఆనంద్‌, వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు రాగా.. రేవంత్ సర్కార్ సీవీ ఆనంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

Tags; CV Anand Appointed as Telangana’s New DGP