April 10, 2026
Explore
నందిగామ ఏసిపి గా చలసాని శ్రీనివాసరావు నియామకం…

నందిగామ ఏసిపి గా చలసాని శ్రీనివాసరావు నియామకం…

April 10, 2026 | Andhra Pradesh

నందిగామ ముచ్చట్లు:

నందిగామ ప్రస్తుత ఏసిపి ఏ బి జి తిలక్ ను డీజీపీ కార్యాలయానికి కు బదిలీ.

ప్రస్తుతం గన్నవరం డి.ఎస్.పి చలసాని శ్రీనివాస్ రావును నందిగామ ఏసీపీగా బదిలీ.

Tags: Chalasani Srinivasa Rao Appointed as Nandigama ACP.