నరసరావుపేట ముచ్చట్లు:
రాష్ట్రంలో పలువురు డిఎస్పి లకు బదిలీలు & పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ… ఇందులో భాగంగా సత్తెనపల్లి డిఎస్పి గా విధులు నిర్వహిస్తున్న మేదరమెట్ల హనుమంతరావు ను నరసరావుపేట డిఎస్పి గా బదిలీ.
Tags: Hanumantha Rao appointed as Narasaraopeta DSP.