April 10, 2026
Explore
శ్రీ చిన్నరామస్వామి పుష్పపల్లకి ఊరేగింపు

శ్రీ చిన్నరామస్వామి పుష్పపల్లకి ఊరేగింపు

April 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కట్టక్రిందపాళెంలో గల శ్రీచిన్నరామస్వామి ఆలయ పుష్పపల్లకి గురువారం రాత్రి నుంచి వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్పపల్లకిపై పెట్టి మేళతాళాలతో , మంగళ వాయిద్యాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చక్కభజనలు, కోలాటాలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారికి వెహోక్కులు చెల్లించుకున్నారు.

Tags: Sri Chinnaramaswamy Flower Palanquin Procession