April 10, 2026
Explore
హర్యానా రాష్ట్రంలో గుడివాడకు చెందిన టేకి దారుణ హత్య.

హర్యానా రాష్ట్రంలో గుడివాడకు చెందిన టేకి దారుణ హత్య.

April 10, 2026 | Andhra Pradesh

హర్యానా ముచ్చట్లు:

పంచకుల వేది టెక్నాలజీస్ కంపెనీ లో 10రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరిన బండ్ల ఋషి కెష్ (27).

శుక్రవారం కంపెనీ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న….ఋషి కెష్.

బేతవోలులో ఉన్న కుటుంబ సభ్యులకు…. ఋషి కెష్ మరణ వార్త చెప్పిన గుడివాడ 1టౌన్ పోలీసులు.

హుటా హుటిన హర్యానా బయలుదేరిన మృతుడి కుటుంబ సభ్యులు.

మా కుమారుడు చాలా మంచివాడు అంటూ విలపిస్తున్న తల్లి.

Tags: Teki, a native of Gudivada, brutally murdered in the state of Haryana.