చిలకలూరిపేట ముచ్చట్లు:
చిలకలూరిపేట (మం)యడవల్లి సమీపంలో లాయర్ దారుణ హత్య
చీమకుర్తి కి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ హరి ప్రసాద్ ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
యడవల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రక్కన బండ రాయి తో కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
ఘటన స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు
లాయర్ హరి ప్రసాద్ పై స్క్యూటి పడిఉండడంతో ఈ ఘటన ప్రమాదమా లేక మరేదైన కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు.
Tags: Lawyer Brutally Murdered