April 10, 2026
Explore
8 మంది స్టూడెంట్స్ కి.. ఆరుగురు టీచర్స్

8 మంది స్టూడెంట్స్ కి.. ఆరుగురు టీచర్స్

April 10, 2026 | Andhra Pradesh

తుంగతుర్తి ముచ్చట్లు:

ప్రేయర్‌ కు ఆరుగురు ఉపాధ్యాయులు హాజరు.. విద్యార్థులు ముగ్గురే

తుంగతుర్తి మండలం తూర్పుగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భిన్నమైన పరిస్థితి

ఆరో తరగతిలో ఒక్కరు, ఏడులో ఇద్దరు, ఎనిమిదిలో ముగ్గురు, తొమ్మిదిలో ఇద్దరు స్టూడెంట్స్

Tags: Six teachers for eight students.