April 9, 2026
Explore
న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం

న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబరు శ్రీనివాసరాజు తెలిపారు. గురువారం ఆయన పుంగనూరు న్యాయవాదులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆయనను ఘనంగా సన్మానించారు.

Tags: We will resolve the lawyers’ issues.