-కొత్త సీఎస్ గా తెలుగు వ్యక్తి..!
తమిళనాడు ముచ్చట్లు:
సీఎస్ మురగానందాన్ని బదిలీ చేసిన ఈసీ.. కొత్త సీఎస్ గా ఏపీకి చెందిన సాయికుమార్..!
2018-22 మధ్య పళనిస్వామికి పీఎస్ గా పనిచేసిన సాయికుమార్.
సీఎస్ మురగానందం బదిలీపై సీఎం స్టాలిన్ సీరియస్..!
Tags: Tamil Nadu Chief Secretary Transferred