అమరావతిముచ్చట్లు:
పోలింగ్‌కు సిద్ధమైన కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న CEC
సమస్యాత్మక ప్రాంతాల్లో రంగంలోకి అదనపు బలగాలు
ఉదయం 7 గం.నుంచి సాయంత్రం 6 గం.వరకు పోలింగ్
3 రాష్ట్రాల్లో కలిపి ఓటు హక్కు వినియోగించుకోనున్న 6.1 కోట్లకు పైగా ఓటర్లు
కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు 30,471 పోలింగ్ కేంద్రాలు
అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు 31,486 పోలింగ్ కేంద్రాలు
పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు 1,009 పోలింగ్ సెంటర్స్
Tags; Assembly Elections in Three States Today