. తోపులాట లో రిపోర్టర్ సాయి కాలు ఫ్యాక్చర్…
జగిత్యాల ముచ్చట్లు:
కేటీఆర్ పర్యటన సందర్భంగా జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన భారీ జనసమ్మర్ధంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో రిపోర్టర్‌కు సాయి కుమార్ కాలు ఫ్యాక్చర్ ఓం శ్రీ సాయి హాస్పిటల్ తరిలించడం జరిగింది చికిత్స ప్రారంభించారు. పలువురు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.
Tags; Sour note during KTR’s visit to Jagtial.