విజయవాడ ముచ్చట్లు:
నిబంధనలు సడలించాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు.
బెయిల్ విడుదల తరువాత పార్లమెంట్ సమావేశాలకు, విదేశాలకు వెళ్ళేందుకు బెయిల్ షరతుల కారణంగా తలెత్తిన ఇబ్బంది దృష్ట్యా పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి
సిట్ ఐవో ఎదుట హాజరు కావాలని గతంలో ఇచ్చిన నిబంధనలు సడలించిన ఎసిబి కోర్టు.
దేశం విడిచి వెళ్లే క్రమంలో వారం ముందుగానే సిట్, ఎసిబి కోర్టుకు సమాచారం ఇవ్వాలని ఆదేశం.
సిట్ విచారనకు ఎప్పుడూ పిలిచిన హాజరు కావాలని సూచించిన ఏసీబీ కోర్టు.
కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని సూచించిన ఏసీబీ కోర్టు.
Tags: Relief for YCP MP Mithun Reddy in illegal liquor case.