గుంటూరు ముచ్చట్లు:
మద్యానికి బానిసైన కోటేశ్వరరావు అనే యువకుడు.. డబ్బులకోసం తల్లిదండ్రులు తీవ్రంగా వేధించేవాడు..!
ఈ మధ్య భూమి తన పేరుపై రాయాలని పేరెంట్స్ ను బెదిరించిన కోటేశ్వర రావు..!
వేధింపులు బెదిరింపులు భరించలేకపోయిన తల్లిదండ్రులు భాస్కర్ రావు విజయమ్మ..!
గొంతుకోసి కుమారుడిని హత్య చేసి.. శవాన్ని తరలిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు…
దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..!
Tags: Parents slit their son’s throat and killed him.