April 8, 2026
Explore
ఇంటింటా టీచర్ల ప్రచారం

ఇంటింటా టీచర్ల ప్రచారం

April 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే• యూటిఎఫ్‌ ఆధ్వర్యంలో మనబడిని మానం కాపాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బుధవారం నిర్వహించారు. పట్టణంలోని మేలుపట్లలో యూటిఎఫ్‌ జిల్లాప్రధాన కార్యదర్శి హేమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోదన, వసతులు, పిల్లల భధ్రత తదితర విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్‌రెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Teachers’ Door-to-Door Campaign