పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పక్రియను పూర్తి చేయాలని నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి కరుణకుమారి ఆదేశించారు. బుధవారం తహశీల్ధార్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 2.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో 73.83 శాతం పురోగతి సాధించామని, ఇంకను 100 శాతం పూర్తి చేయాలని , తప్పులు లేని జాబితాను చేపట్టాలన్నారు.
Tags: Review of voters’ list