April 8, 2026
Explore
శిక్షణ పేరుతో యువతిపై జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారం..!

శిక్షణ పేరుతో యువతిపై జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారం..!

April 8, 2026 | Andhra Pradesh

బేగంపేట ముచ్చట్లు:

పైలెట్ కావాలన్న ఆ యువతి కలలను చిదిమేస్తూ.. తోటి సిబ్బంది అత్యాచారం..!

బేగంపేట పైలెట్ ట్రైనింగ్ సెంటర్లో దారుణం..!

బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో పైలెట్ కోర్సు నేర్చుకుంటున్న యువతి..!

యువతిపై కన్నేసిన అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్..!

శిక్షణ పేరుతో లొంగదీసుకొని అత్యాచారం..!

ఆ దారుణాలను ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులు..!

వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు..!

Tags: Young Woman Repeatedly Raped Under the Guise of Training Since January 2025!