October 27, 2026
Explore
చిన్నమండెం ఎంపీపీగా మండిపల్లి హరితమ్మ ఏకగ్రీవ ఎన్నిక

చిన్నమండెం ఎంపీపీగా మండిపల్లి హరితమ్మ ఏకగ్రీవ ఎన్నిక

October 27, 2026 | Andhra Pradesh

చిన్నమండెంముచ్చట్లు:

చిన్నమండెం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండిపల్లి హరితమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. తాగునీరు, రహదారులు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలతో పాటు రైతుల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:Mandipalli Harithamma elected unanimously as Chinnamandem MPP