గాలివీడుముచ్చట్లు:
గాలివీడు జడ్పీటీసీ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీ బీ-ఫారాన్ని సమర్పించారు. దీంతో గాలివీడు జడ్పీటీసీ అభ్యర్థి విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్లయింది.
Tags: End to the suspense: TDP submits ‘B-form’ for its Galiveedu ZPTC candidate