విశాఖపట్నం ముచ్చట్లు:
ఒక్కసారిగా రన్‌వేపై నిలిచిపోయిన విమానం..
విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానం..
ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్..
కొంత సమయం తర్వాత లోపాలను సవరించిన టెక్నికల్ టీమ్..
ఎట్టకేలకు టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్..
Tags: Technical glitch on Indigo flight.