April 8, 2026
Explore
బైక్ ను ఢీ కొట్టిన కారు..ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి

బైక్ ను ఢీ కొట్టిన కారు..ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి

April 8, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆందోళనకు దిగిన కళాశాల విద్యార్థులు

బైక్ ను, రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టిన కారు

ప్రమాదంలో మహావీర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు..
రోడ్డుపై నడిచివెళ్తున్న మరో యువకుడు కూడా మృతి

హైదరాబాద్‌లోని సాగర్‌ రోడ్డు హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

Tags: Car Hits Bike; Two B.Tech Students Dead