April 8, 2026
Explore
CA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్

CA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

CA ఇంటర్ పరీక్షలను ఐసీఏఐ (ICAI) రీషెడ్యూల్ చేసింది. దేశవ్యాప్తంగా మే 3న ప్రారంభం కావాల్సిన పరీక్షలు.. మే 5 నుంచి జరగనున్నాయి. గ్రూప్-1 పరీక్షలు మే 5, 7, 9 తేదీల్లో, గ్రూప్-2 పరీక్షలు మే 11, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ఫౌండేషన్, ఫైనల్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని సంస్థ స్పష్టం చేసింది. ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు (మే, నవంబర్) జరుగుతాయని తెలిపింది.

Tags: CA Intermediate Exams Rescheduled