పాక్ ముచ్చట్లు:
పాక్ పై తీవ్రంగా ఇరాన్ యుద్ధ ప్రభావం
హార్ముజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో తీవ్ర సంక్షోభంలో పాక్
దీంతో స్మార్ట్ లాక్ డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్
రాత్రి 8 గంటలకే మార్కెట్లు, షాపులు, జనరల్ స్టోర్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ వంటివి మూసివేత
రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఔట్ లెట్లకు పర్మిషన్
పెళ్లి వేడుకలపై ఆంక్షలు విధింపు
రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లలో మాత్రమే అతి తక్కువ మందితో పెళ్లి వేడుకలు
మెడికల్ స్టోర్స్, ఫార్మీసీలకు ఆంక్షల నుంచి మినహాయింపు
Tags: Oil Crisis: Smart Lockdown in Pakistan