కడప ముచ్చట్లు:
దువ్వూరు మండల పరిధిలోని చిన్నబాకరపురం గ్రామ సమీపంలో కుక్కల దాడిలో చిరుత పులి మృతి..
నీటి కోసం గ్రామ సమీపంలోకి రావడంతో కుక్కలు దాడి..
ఊర కుక్కలు వెంబడించుకోరకడంతో మృతి చెందినట్లు చెబుతున్న స్థానికులు..
మృతి చెందిన చిరుతపులిని చూసేందుకు తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు..
Tags: Leopard dies in dog attack.