అమరావతిముచ్చట్లు:
- 🔹శుక్రవారం నుండి సోమవారం వరకు వరుసగా 4రోజులు బ్యాంక్ సేవలు బంద్
- 🔹సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది సమ్మె
- 🔹 సెప్టెంబర్ 12, రెండవ శనివారం సెలవు
- 🔹సెప్టెంబర్ 13, ఆదివారం సెలవు
- 🔹సెప్టెంబర్ 14, సోమవారం వినాయకచవితి జాతీయ సెలవు
- 🔹సెప్టెంబర్ 15, మంగళవారం నాడు తెరుచుకోనున్న బ్యాంకులు
Tags: Banks will operate on Tuesday.