విజయవాడ ముచ్చట్లు:
బస్ కండక్టర్ ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించి తిట్టాడని ఆరోపిస్తున్న మహిళ
విజయవాడ నుండి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, మూడు ఆధార కార్డులు చూపించి రెండు టిక్కెట్లు ఇవ్వమని అడిగిన మహిళలు
దీంతో కండక్టర్, మహిళలకు మధ్య వివాదం జరిగి, కండక్టర్‌ను చెంప మీద కొట్టిన మహిళ
బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసిన కండక్టర్.
Tags:Woman Slaps Conductor in Free Bus