బీహార్ ముచ్చట్లు:
బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ఈనెల 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈనేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. తదుపరి ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి త్వరలోనే బీహార్ నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించనుంది.
Tags: Who is in the race to become the new Chief Minister of Bihar?