August 25, 2026
Explore
అన్నమయ్య జిల్లా DMHO గా డాక్టర్ శ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా DMHO గా డాక్టర్ శ్రీనివాసులు

August 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా DMHO గా డాక్టర్ శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో DMHO గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య సస్పెండ్ కావడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కడప జీజీహెచ్ ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ ఛార్జ్ DMHO గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

Tags: Dr. Srinivasulu appointed as Annamayya District DMHO.