August 25, 2026
Explore
తిరుపతి సహా 11 ఎయిర్పోర్టులు ప్రైవేటీకరణ

తిరుపతి సహా 11 ఎయిర్పోర్టులు ప్రైవేటీకరణ

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

APలోని తిరుపతి, UPలోని వారణాసి సహా దేశంలోని 11 ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. PPP పద్ధతిలో వీటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. త్వరలోనే బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విమానాశ్రయాలను దక్కించుకొనే సంస్థలు రూ.8,622 కోట్ల పెట్టుబడులు పెడతాయని అంచనా. 50 ఏళ్లపాటు వాటిని నిర్వహించుకోవచ్చు. మరోవైపు ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టులను విస్తరించాలని GMR యోచిస్తోంది.

Tags:Privatization of 11 airports, including Tirupati.