సియోల్ ముచ్చట్లు:
ఉత్తర కొరియా ఇటీవల శక్తిమంతమైన ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించింది. మరింత బరువైన, బహుళ వార్‌హెడ్‌లను సుదూరం మోసుకెళ్లేందుకు వీలుగా కార్బన్ ఫైబర్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఈ ఇంజిన్‌ను పరీక్షించిందని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.
Tags; North Korea Engaged in the Manufacture of a State-of-the-Art Missile!