కడప ముచ్చట్లు:
షార్ట్ ఫిల్మ్ తీసుకునేందుకు వచ్చిన ముగ్గురు యువకులు.
ఇద్దరి మృతదేహాల లభ్యం.. మరో మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.
గల్లంతైన వారు హరిబాబు, హర్షవర్ధన్, కృష్ణచైతన్యలు.. అన్నమయ్య, చిత్తూరు, కడప వాసులుగా గుర్తింపు.
Tags: వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు..!