April 6, 2026
Explore
పాదయాత్రగా కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి రైతులు.

పాదయాత్రగా కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి రైతులు.

April 6, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చినందుకు మొక్కుల చెల్లింపు.

రైతులకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్‌, అధికారులు.

Tags: Amaravati farmers on a foot pilgrimage to the Kanaka Durga Temple.