చెన్నై ముచ్చట్లు:
పెరంబుర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయ్ అఫిడవిట్‌లో మరోసారి తప్పులు..!
గత నెల 30న దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో తన ఆస్తులు రూ.404 కోట్లు అని ప్రకటన.
ఏప్రిల్ 4న మరోసారి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో, తనకు రూ.410 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపిన విజయ్..!
వరుసగా తప్పుల తడకగా అఫిడవిట్‌ను దాఖలు చేసిన విజయ్..!
తిరుచ్చి ఈస్ట్‌లోనూ ఇదే తరహాలో తప్పులున్న అఫిడవిట్‌ను దాఖలు చేసిన విజయ్..!
Tags;Errors once again in the affidavit filed by Vijay.