April 5, 2026
Explore
భార్య మరొకడితో లేచిపోయిందని కాలును రెండుగా తెగ నరికేసుకున్న భర్త

భార్య మరొకడితో లేచిపోయిందని కాలును రెండుగా తెగ నరికేసుకున్న భర్త

April 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

భార్య మరో యువకుడితో లేచిపోయిందని, తన కాలు ను కొడవలితో రెండుగా తెగ నరికేసు కోవడం ఆదివారం మదనపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకకు చెందిన ఓ భవన కార్మికుడు మదనపల్లిలోని చెల్లెలు ఇంటికి వచ్చి అక్కడ తన భార్య మోసం చేసి వెళ్లిపోయిందన్న బాధను పంచుకున్నాడు అనంతరం ఆమె ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని సమీపంలోని అడవికి వెళ్లి నరికేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు మద్యం మత్తులో కాలును రెండుగా తెగ నరుకుని ఆత్మహత్యకు ఎత్తించాడు స్థానికులు గుర్తించి స్థానిక జిల్లా ఆసుపత్రికి బాధ్యతని తరలించారు ప్రస్తుతం బాధ్యత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Tags: Husband severs his leg in two after his wife runs away with another man.