April 5, 2026
Explore
కరాటేలో విద్యార్థుల ప్రతిభ

కరాటేలో విద్యార్థుల ప్రతిభ

April 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు::

పట్టణంలోని పులినాడు కరాటే అకాడమిలో శిక్షణ పొందిన విద్యార్థులు కరాటేలో ప్రతిభ కనబరచి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం కరాటే అకాడమిని కోచ్‌ సదాశివ ఆధ్వర్యంలో ప్రారంభించి ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు బ్లాక్‌, రెడ్‌, పసుపు బెల్టులు ప్రధానం చేసి అభినందించారు. సమ్మర్‌ కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరాటే వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌రావు, కోచ్‌ జగధీష్‌కుమార్‌, డాక్టర్‌ నవీన్‌తో పాటు వ్యాపారవేత్త ప్రవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Tags; Students’ talent in karate