పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా వారి ఉరుసు ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10న గంధంతో ప్రారంభమౌతుందన్నారు. 11, 12 తేదీలలో ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. అలాగే దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉరుసు కార్యక్రమంలో హిందూముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Urusu from 10 in Cheemanapalle