April 4, 2026
Explore
శ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం

శ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామికి శనివారం మహరుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నలింగార్చన, మహానైవేద్యం సమర్పించి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారతులు ఇచ్చి , పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Maharudrabhishekam for Sri Someswara Swamy