పుంగనూరుముచ్చట్లు:
అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని బర్నేపల్లెలో శనివారం వేకువజామున జరిగింది. మండలంలోని బర్నేపల్లెకి చెందిన మాధవి పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు ఇంట్లోని దీపం క్రింద పడటంతో నిప్పుంటుకుని అగ్నికి ఆహుతైనట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Tags: Thatched Hut Gutted by Fire