అమరావతి ముచ్చట్లు:
పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపిన అధికారులు.
నిందితుడ్ని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు.
అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబుకు తెలిపిన పోలీసు అధికారులు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనే మెసేజ్ ను తెలియజేయాలని పోలీసులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.
Tags: CM Babu Orders Action Against Accused in Attempted Rape Case!