April 4, 2026
Explore
సింధనూరులో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగు ప్రజల నీరాజనం..!

సింధనూరులో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగు ప్రజల నీరాజనం..!

April 4, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు:

దారిపొడవునా మంత్రి నారా లోకేష్ కు పూలతో స్వాగతం.. యువగళం జెండాలు చేతబూని ‘జై లోకేష్’ అంటూ నినదించిన స్థానిక తెలుగు ప్రజానీకం..!

ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్.. PWD క్యాంప్ వద్ద గజమాలతో తెలుగు యువత స్వాగతం..!

అశోక్ భవన్ సర్కిల్ వద్ద సింధనూరు ఎమ్మెల్యే హంపన్నగౌడ ఆధ్వర్యంలో గజమాలతో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం..!

మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు భారీ బైక్ ర్యాలీ..!

ప్రచారరథం ఎక్కి మంత్రి నారా లోకేష్ తో పాటు బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్..!

Tags: In Sindhanur, the Telugu people accorded a resounding welcome to Minister Nara Lokesh at every step!