పూతలపట్టు ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ను వెంటనే తొలగించాలని డిమాండ్ .పాలేరు హైవే లో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్.హిందువుల దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బి.ఆర్ నాయుడు ను వెంటనే తొలగించాలి.రాసలీలలు,అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన బి.ఆర్.నాయుడు చైర్మన్ గా వెంటనే దిగిపోవాలి.అలాంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు చంద్రబాబు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న కూడా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.తిరుమల పవిత్రతను కాపాడి బి.ఆర్ నాయుడు ను వెంటనే తొలగించాలని వైఎస్సార్సీపీ డిమాండ్.ఈ కార్యక్రమం లో బంగారుపాళ్యం మండలం పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి,రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం బి కుమార్ రాజా,వైస్ ఎం పిపి శిరీష్ రెడ్డి, ఐరాల పూతలపట్టు తవణంపల్లి యదమరి కన్వీనర్లు బుజ్జి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, హరి రెడ్డి, మనోహర్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి,థామస్,జ్యోతీశ్వరి.రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి హరీష్,నియోజకవర్గం రైతు అధ్యక్షులు పాలాక్షిరెడ్డి,నియోజకవర్గ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు ఓబుల్ రెడ్డి,బంగారుపాళ్యం మండల ఎస్సీ సెల్, మైనార్టీ సెల్, అధ్యక్షులు నాగరాజా, షాకీర్,బంగారుపాళ్యం మండల ఐటి విభాగం కార్యదర్శి యస్వంత్ రెడ్డి,పూతలపట్టు,తవణంపల్లి యువజన విభాగం అధ్యక్షులు ననీన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి,యువనాయకులు సాయిరెడ్ది,నవీన్, నాయకులు. సుధాకర్ రెడ్డి,హరి,కుట్టి రాయల్,రఘు, కుమారస్వామి,విజయ్, ముభారక్, ఖాదర్,తెలగం నాగభూషణం, జగదీష్ ,చిన్నా, సోమయాజులు, రవి,సతీష్,స్ధానిక నాయకులు శివా రెడ్డి, వంశి,హర్ష,రాకేష్,రాకేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Tags:B.R. Naidu must be removed immediately.