కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో శుక్రవారం కవలలైన గీతాన్ శ్రీ, గీతాన్వికలను వారి కన్నతండ్రి శ్రీశైలమే బావిలో పడేసి హత్య చేసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అడుక్కునైనా సాదుకుంటానన్నా వినకుండా నా బిడ్డలను బలి తీసుకున్నాడు’ అంటూ తల్లి మౌనిక రోదించిన తీరు అందరినీ కలచివేస్తోంది. ఆడపిల్లలమని తమ ప్రాణాలు తీస్తావా అని ఆ పసిఆత్మలు అడుగుతున్నాయేమో అని వార్త వివరిస్తోంది.
Tags: What sin did we commit, Dad?