నెల్లూరు ముచ్చట్లు:
కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారు సురక్షితంగా బయటపడ్డారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: RTC Bus Overturns While Attempting to Avoid Lorry