నల్గొండ ముచ్చట్లు:
నాలుగు సంవత్సరాల అబ్బాయి శరత్చంద్ర పై వీధిలో ఆడుకుంటుండగా దాడి చేసిన కుక్క
ముఖంపై భారీగా గాయాలు అపస్మానిక స్థితిలో పడిన శరత్చంద్ర అబ్బాయి
హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన నానమ్మ తాతలు
తీవ్ర గాయాలుతున్న చిన్నారి శరత్ చంద్రకు ప్రధమ చికిత్స చేసి హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలింపు
కుక్కకు పిచ్చి లేచి అందరినీ కరుస్తుందని ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఆవేదన చెందిన చిన్నారి శరత్చంద్ర తల్లిదండ్రులు
Tags: Rabid dogs run amok in Nakirekal, Nalgonda district.