అమరావతిముచ్చట్లు:
డ్రగ్స్ నియంత్రణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 డిసెంబర్ 31 నాటికి మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలిస్తామని తెలిపారు. ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో డ్రగ్స్ నియంత్రణపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ‘అక్టోబర్ 23న అసోం, మిజోరం, మణిపూర్లోని 38 ప్రాంతాల్లో జరిగిన దాడులు జరిగాయి. 18 మందిని అరెస్ట్ అయ్యారు. అంతర్జాతీయ నార్కో- కార్టెల్స్ ను నాశనం చేశాం. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలు బయటపడ్డాయి. 1.424 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశాం’ అని X వేదికగా పోస్ట్ చేశారు.
Tags:Elimination of drug networks by 2029: Amit