చిట్వేలి ముచ్చట్లు:
చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పాలనాధికారిగా పనిచేస్తున్న పద్మభూషణ్ రెడ్డిని ఐదు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నేతివారిపల్లి, నగరిపాడు, కంప సముద్రం, దేవమాచుపల్లి, మాలేమార్పురం గ్రామ పంచాయతీలకు ఆయనను నియమించారు.
శుక్రవారం నగరిపాడు గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారిగా పద్మభూషణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Tags: Special Officer Appointed for Five Villages in Chitveli