April 3, 2026
Explore
గుర్తు తెలియని యువకుడు మృతి – బంధువులు సంప్రదించాలి

గుర్తు తెలియని యువకుడు మృతి – బంధువులు సంప్రదించాలి

April 3, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు.

బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడి పేరు, ఊరు ఇంకా తెలియరాలేదు.

పై ఫోటోలో ఉన్న యువకుడిని గుర్తించే వారు లేదా బంధువులు వెంటనే రాయచోటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

Tags: Unidentified Young Man Dies – Relatives Requested to Come Forward