అమరావతిముచ్చట్లు:
రాజ్య సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల అనిశ్చితికి తెరదించుతూ.. విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ లభించనుంది.
Tags: Nityanand Rai introduces the Amaravati Bill.