April 2, 2026
Explore
పాఠశాలలో ఫుడ్‌సేఫ్టి అధికారుల తనిఖి

పాఠశాలలో ఫుడ్‌సేఫ్టి అధికారుల తనిఖి

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని నగరివీధిలో గల యూపీ స్కూల్‌లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఫుడ్‌సేఫ్టి ఇన్‌స్పెక్టర్‌ గురులక్ష్మీ తనిఖి చేశారు. బుధవారం సాంబారులో బల్లిరావడం పాఠకులకు విధితమే. దీనిపై ఆమె పాఠశాలను, వంటగదిని , సరుకులతో పాటు నూనెలు, శుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి విచారణ చేశామని, వైద్యుల రిపోర్టును పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags; Food safety officers inspect the school