April 2, 2026
Explore
శ్రీ సీతారాముల కళ్యాణం

శ్రీ సీతారాముల కళ్యాణం

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మండలంలోని కొత్తపల్లె గ్రామాలయంలో ఆలయ అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. మండపంలో ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి , వేదమంత్రోచ్చరణల మధ్య శ్రీసీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

Tags; The Celestial Wedding of Sri Sita and Rama